జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్…