రాష్ట్ర చరిత్రలో కుల గణన ఒక సువర్ణ అధ్యయనం
కాంగ్రెస్ భవన్ – 02-11-2024 రాష్ట్ర చరిత్రలో కుల గణన ఒక సువర్ణ అధ్యయనం.. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కుల గణన నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. పార్టీ స్వలాభం కోసం కాదు ఇది.. ప్రజా అభ్యున్నతి, అభివృద్ధి, అన్ని కులాల…