గ్రూప్-4 అభ్యర్థుల ఎంపికలో
గ్రూప్-4 అభ్యర్థుల ఎంపికలో రిలింక్విష్మెంట్ /అన్విల్లింగ్ ఆప్షన్ను పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూల్ ఆఫ్ ప్రొసిజర్ 6Aను సవరించి బ్యాక్ లాగ్ అవ్వకుండా చర్యలు చేపట్టాలని లేఖ