తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 అభ్యర్థులు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహిం చిన మీడియా సమావే శంలో ఆయన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా…

అభ్యర్థులు ఆన్‌లైన్‌ లోకూడా నామినేషన్‌ వేయొచ్చు: వికాస్‌ రాజ్‌

హైదరాబాద్‌:లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. అయితే, ఈ నెల 24లోగా ప్రింట్‌ తీసుకొని సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి అందజే యాలన్నారు. హైదరాబాద్‌ లోఈరోజు…

పవన్, లోకేశ్, బాలయ్యపై పోటీ చేసే వైసిపి అభ్యర్థులు వీరే

*కొద్దిసేపటి క్రితం ప్రకటించిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలున్నాయి. ముగ్గురు ప్రముఖులపై మహిళలు పోటీ చేయనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నారా లోకేశ్ (మంగళగిరి) కు…

పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో 27 న జగన్ సమావేశం

ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్‌ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి…

నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు

ఇవాళ ఉదయం నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు.. వై వీ సుబ్బారెడ్డి..గొల్ల బాబురావు.. మేడ రఘునాథరెడ్డి.. నామినేషన్ కార్యక్రమనికి హాజరు కానున్న పలువురు ఎమ్మెల్యేలు..

గవర్నర్ కోటా MLC అభ్యర్థులు ఖరారు!

గవర్నర్ కోటా MLC అభ్యర్థులు ఖరారు..! గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు MLCస్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావీద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కోదండరాంను తక్షణం…

You cannot copy content of this page