బాపట్ల జిల్లా ప్రజలకు 2025 ఆంగ్లమాస నూతన సంవత్సర
బాపట్ల జిల్లా ప్రజలకు 2025 ఆంగ్లమాస నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ. బాపట్ల జిల్లా ప్రజలు యువకులున్యూ ఇయర్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని ఆకతాయిలు మద్యం సేవించి బైకు సైలెన్స్లు తీసివేసి ప్రజలను ఇబ్బంది పెట్టే…