రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యం
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి పొంగూరు నారాయణ తో కలిసి పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ…