సంతోషాల మధ్య ఆనందంగా నూతన సంవత్సర వేడుకలు
సంతోషాల మధ్య ఆనందంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం:అర్బన్ సీఐ రమేష్ చిలకలూరిపేట పట్టణ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సవాల మధ్య శాంతి భద్రతలకు విఘాతం కలగ కుండా జరుపుకోవాలని అర్బన్ సీఐ రమేష్ కోరారు. నూతన సంవత్సర వేడుకలు…