చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు
బుల్కాపూర్, చిన్న శంకర్‌పల్లి వార్డులలో ఎన్నికల ప్రచారం: నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ శంకర్‌పల్లి:దేశంలో, రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జ్ బీమ్ భరత్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ…