త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహులు
అమరావతి: రానున్న ఎన్నికల్లో తెదేపా (TDP) టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ వెళ్లారు.. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో…