నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వద్ద నివాళి
నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వద్ద నివాళి అమరావతి:జనవరి 20ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల. వైఎస్ ఘాట్ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస…