కాలుష్యం ఇబ్బంది పెడుతున్న పార్లమెంట్‌ సమావేశాలు

కాలుష్యం ఇబ్బంది పెడుతున్న పార్లమెంట్‌ సమావేశాలు ఢిల్లీలోనే పెడుతున్నారని, ఇకనైనా వాటిని హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ డిమాండ్‌ చేశారు. దక్షిణాదికి న్యాయం జరగడంలేదని, ఇలా అయితే ప్రత్యేక దేశం కోసం పోరాడే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.…

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రానీయం*

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రానీయం*ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డినగరంలో కేంద్రీయ విద్యాలయం, అంబేద్కర్ కళాశాల, గిరిజన హాస్టల్ తనిఖీసమస్యలు పరిష్కరిస్తామని హామీ.. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ బిడ్డలు ఉన్నత స్థితికి చేరుకోవాలని.. చదివిస్తుంటారని అలాంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు…

భవిష్యత్తులో కనీసం 10 మంది కలెక్టర్లు ఇబ్బంది పడతారు: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి ఏపీలో ఇసుక విధానం జగన్ దోపిడీ కోసమే అన్నట్టుగా ఉందని విమర్శలు గత ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడి ఇసుక విధానం…

You cannot copy content of this page