ఉద్యమాల గడ్డ మంగళగిరి ఎరుపెక్కింది

ఉద్యమాల గడ్డ మంగళగిరి ఎరుపెక్కింది

అతడే ఒక సైన్యం -- అట్టహాసంగా జొన్నా నామినేషన్ మంగళగిరి సిపిఎం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జొన్నా శివశంకర్ నామినేషన్ ర్యాలీ 2000 మందికి పైగా కమ్యూనిస్టు శ్రేణులతో అట్టహాసంగా జరిగిందిజొన్న శివశంకర్ ను అనుసరిస్తూ.. డబ్బులు కొట్టుకుంటూ జండాలు చేపట్టి..…