వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది

సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరటలిక్కర స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎంఅరవింద్ కేజీవాలు సుప్రీంకోర్టులో ఊరటలభించలేదు. ఆయన అరెస్టును సవాల్ చేస్తూదాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణచేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. దీనిపైఈడీకి నోటీసులు జారీ చేసిన అత్యున్నతన్యాయస్థానం.. ఈనెల 24వ తేదీ…
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు…
You cannot copy content of this page