ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్.
ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్. ఎస్కార్ట్ సెక్యూరిటీకి డ్యూటీ చేస్తూ ఉంటాడు. పోలీసులు మిస్ ఫైర్ అయినట్లు చెబుతున్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తెచ్చిన పోలీసులు. అత్యవసర విభాగంలో శ్రీనివాస్ డెడ్ బాడీ. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.