ఏపిలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్: మంత్రి
ఏపిలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్: మంత్రి అమరావతీ : రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించ నున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈమేరకు ఆయన ట్విటర్లో పోస్ట్ పెట్టారు.…