కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా రామిరెడ్డి …? కావలి ఎమ్మెల్యే అభ్యర్ధి వంకి …?

కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా రామిరెడ్డి …? కావలి ఎమ్మెల్యే అభ్యర్ధి వంకి …?

కావలి, సోషల్‌ మీడియా రిపోర్టర్‌ వెంకటేశ్వర్లు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రోజురోజుకు సమీకరణాలు మారుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితా శరవేగంగా మారుతున్నాయి. ఆక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పంపే ఆలోచనలో సర్వేలు నిర్వహిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానాన్ని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి బిసిలకు కేటాయించనున్న నేపధ్యంలో కావలి ఎమ్మెల్యే అభ్యర్ధితత్వాన్ని ఆదిశంకర గ్రూప్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ల చైర్మన్‌…