తిరుమలలో మరోసారి చిరుత కలకలం

తిరుమలలో మరోసారి చిరుత కలకలం

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నేప‌థ్యంలో భ‌క్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు వెళ్లే మెట్ల మార్గంలో భ‌క్తులు గుంపులుగా వెళ్లాల‌ని అధికారులు సూచించారు.

వరంగల్ లో ప్లెక్సీల కలకలం..!!

వరంగల్ లో ప్లెక్సీల కలకలం..!!

పార్టీ మారే నేతలను హెచ్చరిస్తూ.. ఫ్లెక్సీలకు చెప్పుల దండలు..!! వరంగల్ జిల్లా పలు కాలనీల్లో కనిపించిన ప్లెక్సీలు.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి గోడలు దూకే నాయకులారా ఖబడ్దార్ అంటూ కార్టూన్ ఫ్లెక్సీలు పెట్టీ హెచ్చరిస్తున్న వరంగల్ ప్రజలు.. మిమ్మల్ని గెలిపించిన ప్రజల సమస్యలు పట్టించుకోరా? మీ పతనానికి చరమగీతం ముందుంది అని ఫ్లెక్సీలపై రాతలతో హెచ్చరించిన ప్రజలు. కలకలం సృష్టించిన కార్టూన్ ప్లెక్సీలను తొలిగించిన వరంగల్ కార్పొరేషన్ సిబ్బంది..

బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం!

బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం!

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో క్యాంపస్‌లో హాస్టల్ భవనం టెర్రస్ పైన గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. వారి తల్లితండ్రులను పిలిపించి విద్యార్థులను ఇంటికి పంపించినట్లు సమాచారం..

మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో నలుగురు మృతి

మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో నలుగురు మృతి

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధితో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర కన్నడ జిల్లాలో 60 ఏళ్ల వృద్ధురాలు 20 రోజులుగా మంకీ ఫీవర్ తో బాధపడుతూ ఆదివారం ఓ మహిళా మృతి చెందింది. దీంతో కర్ణాటకలో ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నెల 25లోపు 5000 మందికి పరీక్షలు నిర్వహించగా 120 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ వ్యాధి సోకినవారికి 3-8…

తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం

తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం

తిరుపతి…తిరుమల తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం.. ట్రాప్ కెమెరాల్లో నమోదైన చిరుత ఎలుగుబంట్ల కదలికలు.. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో నమోదైన కదలికలు డిసెంబరు 13, 29 నాడు ట్రాప్ కెమెరాకు చిక్కన చిరుత దృశ్యాలు. నడకమార్గంలో భక్తులకు టిటిడి సూచనలు.. భక్తులు అప్రమత్తంగా గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచన…