మీ ప్రయాణం కష్టమైనది…క్లిష్టమైనది కానీ సాధ్యమైనది.
మీ ప్రయాణం కష్టమైనది…క్లిష్టమైనది కానీ సాధ్యమైనది. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గొల్లపూడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.సి. సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవం. బీసీ సంక్షేమం, ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం చేనేత జౌళి శాఖామంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవిత తో కలిసి…