కోవూరు నియోజకవర్గంలో జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీ

సామాన్యుడిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం, దామర మడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గ్రామం నాయకులు సాధారణ ఆహ్వానం పలికారు అనంతరం వారు…

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించండి: శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్

చేవెళ్ల నియోజకవర్గం ఎంపీగా రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించాలని శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను…

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించండి: శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్

చేవెళ్ల నియోజకవర్గం ఎంపీగా రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించాలని శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు…

కుల గణనపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాంరాచాల యుగంధర్ గౌడ్

దేశవ్యాప్తంగా బీసీల ఆకాంక్షలు నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక పరిష్కారమని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచాల యుగంధర్ గౌడ్ పేర్కొన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్బంగా…

కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్

కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ…

జూన్ 5న 25 మంది BRS MLAలు కాంగ్రెస్ లోకి: కోమటిరెడ్డి.

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న 25మంది BRS MLAలు కాంగ్రెస్ లో చేరతారన్నారు. ఆరుగురు ఆ పార్టీ MP అభ్యర్థులూ తనను సంప్రదించారని తెలిపారు. త్వరలో BRS దుకాణం ఖాళీ అవుతుందని జోస్యం…

చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్

శంకర్‌పల్లి: కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి, రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దపు వాగ్దానాలు ఇస్తున్నారని శంకర్పల్లి మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి…

సింగాపురం 1,9,10 వార్డులలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి సింగాపురం 1, 9, 10 వార్డులలో ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో అతిథిగా రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ హాజరై స్థానిక కౌన్సిలర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ కమిటీ సన్నాహక సమావేశం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ కమిటీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సన్నాహక సమావేశం గాజులరామారంలోని సిటీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో…

సూర్యాపేట 7వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం

మాజీమంత్రి వర్యులు,సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ స్థానిక 7 వ వార్డు కౌన్సిలర్ కుంభం రేణుక రాజేందర్…

దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో జనసంద్రంలా మరీనా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం

దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో జనసంద్రంలా మరీనా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఝాన్సి రాజేందర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తున్న గ్రామ ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికల నేపత్యంలో కడవెండి,చీపరలబండ తండా,పొట్టిగుట్ట తండా,గ్రామాలలో ఊరూరా ప్రచారం నిర్వహించి ఓటు…

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దం.. పాలమూరు బిడ్డను గెలిపిద్దాం

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం బుచ్చిగుడా గ్రామంలో హనుమాన్ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్…

బిఆర్ఎస్ కి బిగ్ షాక్ కాసిపేట్ మండల్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిక..

మండల్ MPP రోడ్డ లక్ష్మీ రమేష్ *బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు…

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు అన్నారు. మండలంలోని సుద్దాల, రేగడిమద్దికుంట, రామునిపల్లి గ్రామాలల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఉపాధి హామీ కూలీలతో…

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా కొనసాగుతున్న ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా కొనసాగుతున్న ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి నాయకత్వంలో ఎల్.బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి…

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సమక్షంలో

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బిఅరెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ యువ నాయకుడు జి.ప్రదీప్ రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పుకుని పార్టీలో జాయిన్ అవ్వడం…

భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని శివమ్మా కాలనీ కి చెందిన వందల మంది కాలనీ వాసులు కాంగ్రెస్ కండువా…

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది త్యాగాల కాంగ్రెస్: రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ్ మోహన్ రెడ్డి

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది త్యాగాల కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు ఫతేపూర్ లో స్థానిక కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో మునిసిపల్…

ఫతేపూర్ లో కాంగ్రెస్ గడప గడప ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ లో కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో సాత ప్రవీణ్ కుమార్, ఎమ్ యాదయ్య గౌడ్ లతో కలసి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఫతేపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు…

కాంగ్రెస్ సభ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు

నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి*అభయహస్తం పేరుతో మేని ఫెస్టివల్* *పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో కాంగ్రెస్ పార్టీ విజయసభను విజయవంతం చేసినందుకు కోవూరు నియోజక ప్రజలకు, నాయకులకి, ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ మీలో ఒకటిగా నేనుంటాను…

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

రాష్ట్రం పచ్చగా ఉండాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి కోవూరు నియోజక ప్రజలారా ప్రతి ఒక్కరికి విన్నవిచ్చుకుంటుందేమనగా మన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న పేదవాడి కళ్ళల్లో చిరునవ్వు చూడాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి…

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా దేవేందర్‌ యాదవ్‌

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నిన్న సాయంత్రం నియమితుల య్యారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిం చారు. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడా నికి కృషి చేస్తానని…

కాంగ్రెస్ పార్టీలో చేరిన సంకేపల్లి మాజీ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్ దంపతులు

శంకర్‌పల్లి మండల పరిధిలోని సంకేపల్లి గ్రామ బిజెపి పార్టీ కి చెందిన మాజీ సర్పంచ్ ఇందిరాలక్ష్మణ్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి…

విజయం వైపు అడుగు లేస్తున్న కాంగ్రెస్ పార్టీ….రంజిత్ రెడ్డి గెలుపు ఖాయం..

జన్వాడ, సంకెపల్లి, మహారాజ్ పెట్, దొంతాన్ పల్లి గ్రామాలలో ఇంటింట ప్రచారం: రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి శంకర్‌పల్లి: చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర పిసిసి సెక్రటరీ…

సోనియమ్మకు రుణపడి ఉంటా..ముఖ్యమంత్రి పాల్గొన్న జనజాతర సభలో కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి

తనకు ఖమ్మం లోక్ సభ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన జన జాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్…

సూపర్.. రఘురాం సార్కేంద్రం.. గాడిద గుడ్డు ఇచ్చిందంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రదర్శన అదుర్స్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదివ్వలేదు.. ఇదివ్వలేదు అని ప్రచారం చేయడమే కాదు.. అసలు ఏమిచ్చిందో వ్యంగ్యంగా వివరించేందుకు కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి తనదైన శైలిలో ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో…

జార్ఖండ్ పాలము ర్యాలీలో పాల్గొన్న ప్రధాని.. కాంగ్రెస్, జేఎంఎంపై మోదీ విమర్శలు..

జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.…

స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అరుణ్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో అరెస్ట్ అయిన స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తున్న అరుణ్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ విధించిన కోర్టు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి- ఎనుముల కృష్ణారెడ్డి & రఘునాథ్ యాదవ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీనియర్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా…

చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు

బుల్కాపూర్, చిన్న శంకర్‌పల్లి వార్డులలో ఎన్నికల ప్రచారం: నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ శంకర్‌పల్లి:దేశంలో, రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జ్ బీమ్ భరత్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ…

You cannot copy content of this page