అసంపూర్తిగా ఉన్న మురుగు కాలువలు త్వరగా పూర్తి చేయండి.
అసంపూర్తిగా ఉన్న మురుగు కాలువలు త్వరగా పూర్తి చేయండి. కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీ కాలువలను వెంటనే పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని లీలా మహల్ కూడలి, కరకంబాడి మార్గం,…