చత్తీస్ ఘడ్ లో మళ్లీ ఎదురు కాల్పులు?
చత్తీస్ ఘడ్ లో మళ్లీ ఎదురు కాల్పులు? హైదరాబాద్:మరోసారి ఛత్తీస్‌గఢ్ కంకేర్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటుచేసుకు న్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి ఇటీవల జరిగిన కాల్పుల్లో 29 మంది మృతిచెందన ఘటన మరువక ముందే మరోసారి భారీ…