బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి ఆయుష్ హోమియోపతి హెల్త్ అధికారులు
బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి ఆయుష్ హోమియోపతి హెల్త్ అధికారులు డా లలిత డా పి రాజ్ మోహన్ సంయుక్తoగా బౌరంపేట్ లో యోగ శిక్షకులను పరిచయం చేసి వార్డు ఆఫీస్ నందు యోగ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది…