ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు హైకోర్టులోవిచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు హైకోర్టులోవిచారణ HYD: ఫోన్ ట్యాపింగ్పై ఇవాళ హైకోర్టులోవిచారణ జరగనుంది. హైకోర్టు న్యాయమూర్తులు,రాజకీయనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలంగాణపోలీసులు ఇప్పటికే పలు కీలకమైన అంశాలతోకౌంటర్ దాఖలు చేశారు. దీంతోపాటు తెలంగాణలోపలు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీల ఫోన్లుసైతం…

నేడు కవిత ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

లిక్కర్‌ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలివ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత కవిత పిటిషన్‌ను విచారించనున్న ద్విసభ్య ధర్మాసనం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చుతూ.. ఇప్పటికే నోటీసులు…

రాడిసన్ డ్రగ్స్ కేసుపై డైరెక్టర్ క్రిష్ స్పందించాడు

తాను హోటల్ కు వెళ్లడం నిజమే అని ఒప్పుకున్నాడు. సాయంత్రం ఒక అరగంట మాత్రం నేను అక్కడ ఉన్నాను అని, కేవలం ఫ్రెండ్స్ కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు తెలిపాడు. సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాలకు తాను హోటల్ నుంచి…

నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై ఏసీబీ కోర్టు నేడు విచారణ

నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై ఏసీబీ కోర్టు నేడు విచారణ.. నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ పై విచారణ.. రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా…

ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ

ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ విజయవాడ: రెడ్‌ బుక్‌ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ…

You cannot copy content of this page