మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ చర్యలు
మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ చర్యలు అమరావతి: మాజీ మంత్రి, వైకాపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) గోదాములో రేషన్ బియ్యం గల్లంతయ్యాయి. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకున్న ఈ గోదాములో దాదాపు రూ.90 లక్షల…