తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం రావడం ఖాయం

తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం రావడం ఖాయం……… టిడిపినాగర్ కర్నూల్ పార్లమెంటుకన్వీనర్ బోలె మోని రాములుసాక్షిత వనపర్తి నవంబర్ 12తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమని తెదేపా నాగర్ కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ బొలమోని రాములు మాజీ జెడ్పిటిసి గొల్ల…

సిఎం రేవంత్‌ పదవి ఊడడం ఖాయం..!!

సిఎం రేవంత్‌ పదవి ఊడడం ఖాయం..!! బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఈ ప్రభుత్వం అశాశ్వతం..మేమే శాశ్వతం..అధికారులు ఆయన ఆడించినట్లు ఆడితే చర్యలు తప్పవు.వొచ్చేది మళ్లీ మా ప్రభుత్వమేమళ్లీ వొచ్చేది మా ప్రభుత్వమే.. అధికారులు వొళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి.…

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయం

Pujari Satyanarayana is sure to win as MLC candidate ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయంభద్రాద్రి కొత్తగూడెంలో మార్మోగిన సన్నాహక సమావేశం బలపరుస్తున్న ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య వరంగల్…

పినపాక నియోజకవర్గం నుండి బలరాం కి అధిక మెజార్టీ ఖాయం

తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ అచ్చ నవీన్. ఉఫాధి హమి ఫధకం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అఖిల పక్షం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. పార్లమెంట్ ఏన్నికలలో భాగంగా రాహుల్ గాంధీ…

విజయం వైపు అడుగు లేస్తున్న కాంగ్రెస్ పార్టీ….రంజిత్ రెడ్డి గెలుపు ఖాయం..

జన్వాడ, సంకెపల్లి, మహారాజ్ పెట్, దొంతాన్ పల్లి గ్రామాలలో ఇంటింట ప్రచారం: రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి శంకర్‌పల్లి: చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర పిసిసి సెక్రటరీ…

పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద చీటర్స్ వారికి రాజకియ విలువలు లేవు…. రేవంత్ రెడ్డి లిల్లి పుట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.. :- పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు…

ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ

ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ శివ శంకర్. చలువాది దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్‌ జబువాలో మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

You cannot copy content of this page