గాజులరామారంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్
తత్వ గ్లోబల్ స్కూల్, 243 బూత్ లో క్యూ లైన్ లో నిలబడి ఓటేసిన శ్రీశైలం గౌడ్.. ప్రతి ఒక్కరూ సామాజిక భాద్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ప్రజలను కోరారు.