MLA రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం

MLA రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకంఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. ద్వారా వైరా నియోజకవర్గ సింగరేణి మండలం సింగరేణి గ్రామపంచాయతీకి 2.67 కోట్ల నిధుల ద్వారా57 అంతర్గత C.C. రోడ్లు మంజూరు చేసిన అభివృద్ధి ప్రదాత వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ చిత్రపటానికి…

డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన…… బిజెపి

డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన…… బిజెపి వనపర్తి : భారత రాజ్యాంగాన్ని రచించి ఆమోదంలోకి తీసుకువచ్చి నేటికీ 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి బిజెపి…

కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కీచులాటపల్లి చౌరస్తాలో పాలాభిషేకం

కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కీచులాటపల్లి చౌరస్తాలో పాలాభిషేకం ధర్మపురి :-కీచులాటపల్లి నుండి మల్లాపూర్ జాతీయ రహదారి వరకుసి ఆర్ ఆర్ గ్రాంట్ నుండి బీటీ రోడ్ నిర్మాణం కోసం8 కోట్ల 20 లక్షలనిధులు విడుదల చేయించినధర్మపురి శాసనసభ్యులు…

సీనియర్ జర్నలిస్టు ఎల్క సైదులు గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించిన టీఎస్ జేఏ నాయకులు

The TS JA leaders paid tribute to the portrait of senior journalist Elka Saidulu Goud సీనియర్ జర్నలిస్టు ఎల్క సైదులు గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించిన టీఎస్ జేఏ నాయకులు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందిన…

వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌

19.01.2024అమరావతి యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

You cannot copy content of this page