నగరంలో చెత్త కుప్పలు కనిపిస్తే కఠిన చర్యలు
నగరంలో చెత్త కుప్పలు కనిపిస్తే కఠిన చర్యలు. *నిర్దిష్ట సమయంలో వాహనాలు చెత్త సేకరణకు వెళ్ళాలి. “కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి నగరంలో రోడ్ల పక్కన, వీధుల్లో ఎక్కడైనా చెత్త కుప్పలు కనిపిస్తే సంబంధిత సిబ్బందిపైన, చెత్త వేసిన వారిపైన కఠిన చర్యలు…