కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టనున్న పవన్‌కల్యాణ్
కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టనున్న పవన్‌కల్యాణ్ కాకినాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కాకినాడ(Kakinada)లో పర్యటించనున్నారు. యాంకరేజి పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టనున్నారు.. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్.. నేరుగా కాకినాడకు…