తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్‌ దాఖలు

తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మెజిరేస్టట్‌ శుక్రవారం కొట్టేశారు. అరండల్‌పేట పోలీస్‌ ేస్టషన్‌ పరిధిలో ఏఈఎల్సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబుప్రకా్‌షను కత్తితో బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్‌ చేసిన కేసులో…

ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలంటూ

ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలంటూ.. మామునూరు బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల ఆందోళన హైదరాబాద్‌:-రాష్ట్రంలో ఏక్‌ పోలీస్‌ విధానం కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్‌ పోలీసుల కుటుంబ సభ్యులు రోడ్లపై నిరసన వ్యక్తం చేయగా, ఇప్పుడు కానిస్టేబుళ్లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.…

You cannot copy content of this page