జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మై ఆటో ఇస్ సేఫ్ కార్యక్రమాన్ని జెండా

జగిత్యాల జిల్లా…. జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మై ఆటో ఇస్ సేఫ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ IPS… ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం MY AUTO IS SAFE ఆఫ్ క్యూఆర్ కోడ్.. ప్రయాణికులకు…

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ఆదివారం ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అదనపు కలెక్టర్‌(రెవెన్యూ)…

పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు మంత్రి అంబటి రాంబాబు డిమాండ్..

నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్‌లలో రిగ్గింగ్ చేశారు.. ఆ 6 బూత్‌లలోని వెబ్‌ కెమెరాలను పరిశీలించాలి.. ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు.

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు

గిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చతిస్గఢ్ రాష్ట్రాల నుండి దాదాపు 3 లక్షలకు పైగా దీక్షాపరులు…

You cannot copy content of this page