టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుంది: వైద్యులు
టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుంది: వైద్యులు.?? ఒక గంటసేపు టీవీ చూస్తే 22 నిమిషాల జీవన కాలం తగ్గిపోతుందని అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరించారు. ‘ఓ అధ్యయనం ప్రకారం.. టీవీ చూడనివారితో పోలిస్తే రోజుకు 6గంటల…