విద్యుత్ వినియోగదారులకు టోల్ ఫ్రీ సేవలు మరింత విస్తృతం
విద్యుత్ వినియోగదారులకు టోల్ ఫ్రీ సేవలు మరింత విస్తృతంప్రజలకు 24/7 అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్సాంకేతికతను జోడించి సత్వర ఫిర్యాదుల పరిష్కారంఫిర్యాదులకై 1912 సంప్రదించండి . టిజిఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో టోల్ ఫ్రీ…