గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ ట్వీట్

గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ ట్వీట్ గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ ట్వీట్తెలంగాణ : గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలు ఇస్తోంది. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్..…

ఎన్‌కౌంట‌ర్‌పై ఛ‌త్తీస్‌ఘ‌డ్ సీఎం ట్వీట్‌.

ఎన్‌కౌంట‌ర్‌పై ఛ‌త్తీస్‌ఘ‌డ్ సీఎం ట్వీట్‌. భ‌ద్ర‌తా ద‌ళాలు ఎంతో ధైర్యంగా ముంద‌డుగు వేసి సుక్మా జిల్లాలో ఈరోజు ఉద‌యం 10 న‌క్స‌లైట్‌ల‌ను మ‌ట్టుబెట్టాయి. సైనికులు సాధించిన ఈ విజ‌యం అభినందనీయం. ఏ మాత్రం ఉపేక్షించ‌కుండా మ‌న ప్ర‌భుత్వం న‌క్స‌లైట్‌ల‌పై పోరాడుతోంది. బ‌స్త‌ర్‌లో…

సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్

సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్ AP: రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్నదాడులపై జగన్ స్పందించారు. రాజకీయకక్షతోనే ఈ దాడులు చేస్తున్నారనిమండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని,హింసాత్మక విధానాలు వీడాలనిచంద్రబాబును హెచ్చరించారు. వైసీపీనేతలకు అండగా ఉంటానని భరోసాఇచ్చారు.

అరకు కాఫీ.. అమోఘం: ప్రధాని ట్వీట్

ఏపీలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన అరకులో గిరిజనులు తయారుచేసే అరకు కాఫీపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్ చేశారు. 2016లో తాను అరకు కాఫీ తాగానని.. దాని రుచి చాలా బాగుందని పేర్కొన్నారు. నాడు.. చంద్రబాబు, ఆనాటి గవర్నర్ నరసింహన్ తో…

పదేళ్ల మోదీ పాలనపై ఖర్గే ట్వీట్

పదేళ్ల మోదీ పాలనపై ఖర్గే ట్వీట్గత 10ఏళ్ల మోదీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, మౌలికసదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై కప్పు కూలిందన్నారు. అయోధ్యలో…

ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

YS Jagan’s sensational tweet on EVMs ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. EVMలకు బదులు పేపర్ బ్యాలెట్లు…

రామోజీరావు మరణంపై జగన్ ట్వీట్

Jagan’s tweet on Ramoji Rao’s death రామోజీరావు మరణంపై జగన్ ట్వీట్ మీడియా దిగ్గజం రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ తెలిపారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ‘ఆయన ఆత్మకు…

వైసీపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ట్వీట్

ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు,ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను,అధికారమదాన్ని చూపుతున్నారు. రాష్ట్రప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేము. ఆడుదాం ఆంధ్ర…

‘x’ లో రాహుల్ గాంధీ ట్వీట్

ప్రధాన మంత్రి ‘డొనేట్, బెయిల్ అండ్ టేక్ బిజినెస్’ పథకం గురించి మీకు తెలుసా? దేశంలో ‘వసూలీ భాయ్’ తరహాలో ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ ప్రధాని ‘మనీలాండరింగ్’ చేస్తున్నారు. రికవరీ ఏజెంట్లుగా మారిన ఏజెన్సీల దర్యాప్తులో పాల్గొన్న 30…

You cannot copy content of this page