డమ్మీ తుపాకితో బెదిరించి నగల దుకాణంలో బంగారం
డమ్మీ తుపాకితో బెదిరించి నగల దుకాణంలో బంగారం దోచేసిన దొంగను ట్రాఫిక్ పోలీసులు వెంటాడి పట్టుకున్న ఉదంతం కాకినాడలో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన 26 ఏళ్ల నూకల సతీష్ వ్యవసనాలకు బానిసై జులాయిగా…