విశాఖ వన్‌టౌన్‌లో పెరుగుతున్న డయేరియా బాధితుల సంఖ్య.
విశాఖ వన్‌టౌన్‌లో పెరుగుతున్న డయేరియా బాధితుల సంఖ్య. డయేరియా ప్రబలిన ప్రాంతంలో ప్రజలకు టెస్టులు. మెడికల్ క్యాంపులు నిర్వహించి డయేరియా బాధితుల గుర్తింపు. ఇప్పటికే తీవ్ర వాంతులు.. విరోచనాలతో బాధపడుతున్న 50 మంది. నగరంలోని పలు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న…