తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీగా సీని యర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలియ వచ్చింది. వాస్తవానికి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు…