తనకు నియోజకవర్గ అభివృద్ధి మీద తప్పా.. మరే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం

తనకు నియోజకవర్గ అభివృద్ధి మీద తప్పా.. మరే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని, అభివృద్ధి పనులు తప్పా.. పైరవీల గూర్చి నేనెప్పుడూ ఏ ముఖ్యమంత్రి దగ్గరకు ఒక్క కాగితం తీసుకుపోలేదని.. నాకు ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేశారు…

తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్‌ దాఖలు

తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మెజిరేస్టట్‌ శుక్రవారం కొట్టేశారు. అరండల్‌పేట పోలీస్‌ ేస్టషన్‌ పరిధిలో ఏఈఎల్సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబుప్రకా్‌షను కత్తితో బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్‌ చేసిన కేసులో…

తెలంగాణ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ గా తనకు అవకాశం

తెలంగాణ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి Anumula Revanth Reddy ని ఎం.ఏ.ఫహీమ్ మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఎం.ఏ.ఫహీమ్ మాట్లాడుతూ సీఎం…

You cannot copy content of this page