హ్యాపీ బర్త్ డే తారక్: నారా లోకేశ్

హ్యాపీ బర్త్ డే తారక్: నారా లోకేశ్

జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు స్టార్ హీరోలు రామ్ చరణ్, మహేశ్ బాబు.. ఎన్టీఆరు బర్త్…