తిరుపతిలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపు?
తిరుపతిలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపు? తిరుపతి :తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్‌కు ఈరోజు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు కూడా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరిం పులు రావడంతో కలకలం రేగింది.…