తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Massive transfers of IAS in Telangana తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగియటంతో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపడుతున్నారు.…

తెలంగాణలో కొన్ని రోజుల నుంచి రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్

Phone tapping which has been causing political ruckus in Telangana since few days తెలంగాణలో కొన్ని రోజుల నుంచి రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు ఇందులో…
ఏపీ, తెలంగాణలో జోరుగా బెట్టింగ్?

ఏపీ, తెలంగాణలో జోరుగా బెట్టింగ్?

హైదరాబాద్:ఎన్నికల నేపథ్యంలో ఏపీ తెలంగాణలో మా నాయకుడిది గెలుపంటే… మా నాయకుడిదే విజయం అంటూ… పోటా పోటీ ప్రచారాలు ముగిసాయి. పోలింగ్‌కి ముందు పోటీ పడి ప్రచారాలు చేసిన నాయకుల అనుయా యులు… ఇప్పుడు మాదే గెలుపు… పందెమెంతో చెప్పు అంటూ…
తెలంగాణలో దూకుడు పెంచిన బిజెపి అగ్ర నేతలు

తెలంగాణలో దూకుడు పెంచిన బిజెపి అగ్ర నేతలు

హైదరాబాద్:లోక్ సభ ఎన్నికల ప్రచారం లో తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. పోలింగ్ కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అమిత్ షాతో పాటు…
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 అభ్యర్థులు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 అభ్యర్థులు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహిం చిన మీడియా సమావే శంలో ఆయన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా…
తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన

తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన

రాష్ట్రానికి ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ఖడ్ రాను న్నారు. ఉపరాష్ట్రపతి శంషాబాద్ విమానాశ్ర యానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించ నున్నారు. దీంతో ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నేడు హైదరాబాద్ లోని పలు…
తెలంగాణలో మద్యం ప్రియులు

తెలంగాణలో మద్యం ప్రియులు

తెలంగాణలో మద్యం ప్రియులు ఏప్రిల్ ఒకటి నుంచి 18వ తేదీ వరకు 670 కోట్ల విలువైన 23 లక్షల కేసుల బీర్లను తాగేశారు ఇది ఆల్ టైం రికార్డ్ అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు
తెలంగాణలో తాగునీటి తండ్లాట మొదలైంది

తెలంగాణలో తాగునీటి తండ్లాట మొదలైంది

జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు నీటితో పాటు తాగునీటికి తండ్లాట ప్రారంభమైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా గత నెల నుంచే నీటి కష్టాలు షురూ అయ్యాయి.
తెలంగాణలో DSP ల బదిలీలు

తెలంగాణలో DSP ల బదిలీలు

హైదరాబాద్:మార్చి 07తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు డిఎస్పీ లను బదిలీ చేస్తూ డిజిపి రవిగుప్త బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని…
తెలంగాణలో బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ హెచ్చరిక

తెలంగాణలో బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ హెచ్చరిక

రక్తానికి సంబంధించి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ప్రాసెసింగ్ చార్జీలకు మించి వసూలు చేయరాదన్న డీసీఏ. ప్రతి బ్లడ్ బ్యాంక్ వద్ద చార్జీలను డిస్ప్లే చేయాలని…
నేడు రేపు తెలంగాణలో వర్ష సూచన

నేడు రేపు తెలంగాణలో వర్ష సూచన

హైదరాబాద్‌:ఫిబ్రవరి 25రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో కొన సాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు న్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రం భీం…
తెలంగాణలో హరితహరం కొనసాగించాలి

తెలంగాణలో హరితహరం కొనసాగించాలి

కడియం నర్సరీలకు కేసీఆర్ అండగా నిలిచారు కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత దేశంలోనే గాక ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రంగానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో తోడ్పాటు ఇచ్చారని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత…
తెలంగాణలో 6 స్థానాలకుగాను బీజేపీ అభ్యర్థుల ఖరారు

తెలంగాణలో 6 స్థానాలకుగాను బీజేపీ అభ్యర్థుల ఖరారు

తెలంగాణలో 6 స్థానాలకుగాను బీజేపీ అభ్యర్థుల ఖరారు సికింద్రాబాద్‌ - కిషన్‌ రెడ్డి కరీంనగర్‌ - బండి సంజయ్‌ నిజామాబాద్‌ - ధర్మపురి అర్వింద్ చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి భువనగిరి - బూర నర్సయ్య గౌడ్ ఖమ్మం -…
తెలంగాణలో అందుబాటులోకి రానున్న భారత్ రైస్

తెలంగాణలో అందుబాటులోకి రానున్న భారత్ రైస్

తెలంగాణాలోకి భారత్ రైస్ అందుబాటులోకి రానున్నట్టు నాఫెడ్ తెలంగాణా ఏపి ఇంఛార్జి వినయ్ కుమార్ తెలిపారు. 5, 10 కేజీల రైస్ బ్యాగుల ద్వారా అమ్మకాలు జరుగుతాయని ఆయన అన్నారు. రైతు బజార్ల ద్వారా బియ్యం సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.…
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు హైదరాబాద్: జనవరి 23తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తోందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా…