తెలుగుదేశంతోనే ప్రజలకు సంక్షేమం
తెలుగుదేశంతోనే ప్రజలకు సంక్షేమం లోకేష్ బాబు చొరవతోనే 2 లక్షల ప్రమాద భీమా 5 లక్షలకు పెంపు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కార్యకర్తల త్యాగాల ఫలితంగానే 2024 లో తెలుగుదేశంపార్టి అధికారం లోనికి వచ్చిందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి…