వెంగయ్య చౌదరీ దంపతుల కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా 14వ డివిజన్ కార్పొరేటర్ రాజేశ్వరీ చౌదరీ,సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరీ దంపతుల కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ…

వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు దంపతుల ఆహ్వానం

హనుమకొండ జిల్లా.. దివి:- 09-04-2024.. వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు దంపతుల ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లి ఉగాది పర్వదినం సందర్భంగా వారు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత…

అధిక వడ్డీల పేరుతో దంపతుల భారీ మోసం

Mar 19, 2024, అధిక వడ్డీల పేరుతో దంపతుల భారీ మోసందంపతులు అధిక వడ్డీల ఆశజూపి రూ.కోట్లలో మోసం చేసిన ఘటన హైదరాబాద్‌ ఉప్పల్‌లో చోటుచేసుకుంది. ‘జేవీ బిల్డర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ పేరుతో వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతులు ఓ సంస్థను…

You cannot copy content of this page