దోమల వ్యాప్తి చెందకుండా పటిష్టంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలి : మున్సిపల్ కమిషనర్
దోమల వ్యాప్తి చెందకుండా పటిష్టంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలి : మున్సిపల్ కమిషనర్ చిలకలూరిపేట : పారిశుద్ధ్య పనులను అకస్మిక తనిఖీలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ పతి శ్రీ హరిబాబు పట్టణంలోని మార్కెట్ సెంటర్, గుర్రాల చావిడి బోస్ రోడ్, వేలూరు…