హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. నగరంలో సుందరీకరణ
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. నగరంలో సుందరీకరణ, పచ్చదం పెంపొందించి అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో సరికొత్త…