నన్ను అర్ధరాత్రి ఒంటి గంటకు నిద్ర లేపి సంతకం చేయమన్నారు.
నన్ను అర్ధరాత్రి ఒంటి గంటకు నిద్ర లేపి సంతకం చేయమన్నారు. ‘నాకు మాత్రం ఏం తెలుసు.. సెకితో ఒప్పందం వెనుక అంత జరిగిందని! అప్పట్లో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ అర్ధరాత్రి ఒంటిగంటకు నిద్ర లేపి, దస్త్రంపై సంతకం చేయమన్నారు. అంత పెద్ద…