పట్నం నరేందర్ రెడ్డిని మళ్లీ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
పట్నం నరేందర్ రెడ్డిని మళ్లీ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్:చర్లపల్లి జైలు నుంచి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారు. లగచర్ల దాడి ఘటనలో రెండు రోజుల పాటు ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు…