నాలుగు కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన సివిల్ ఇంజినీర్

నాలుగు కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన సివిల్ ఇంజినీర్ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఘటన5.9 కేజీల బరువున్న 50 బంగారు కడ్డీల స్వాధీనంఈజీ మనీ కోసమే స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఒప్పుకోలురూ. 4.36 కోట్ల విలువైన 6 కేజీల బంగారం స్మగ్లింగ్…

ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్..మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్..మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు… హైదరాబాద్‌, : రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీచేసింది. మరో నాలుగు రోజుల పాటు…

టీటీడీ కాలేజీలో అడ్మిషన్లు… దరఖాస్తుకు నాలుగు రోజులే అవకాశం.

Admissions in TTD college… only four days to apply. ఆంధ్రప్రదేశ్: 2024- 25 విద్యాసంవత్సరానికి టిటిడి ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 31 తో ముగియనుంది. శ్రీ పద్మావతి మహిళా జూనియర్…

నాలుగు రోజుల తర్వాత తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం..

తాడిపత్రికి దూరంగా పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కొనసాగుతున్న 144 సెక్షన్‌.. హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 91 మంది అరెస్ట్.

నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే పేర్లు ప్రకటన.. తెలంగాణ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం.. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్…

You cannot copy content of this page