బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు
బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్👇 ఈ రోజు చివరి సమావేశం.. మొత్తం 16 సమావేశాల్లో దాదాపు 112 గంటల పాటు చర్చ జరిగింది…