కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువ వికాసం
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువ వికాసం సంబరాలపైన స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు.. యువ విలాపమే ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ బోగస్…